Yogavasista

ధ్యానము


ధ్యానము



1) అపరితమయిన ఆనందము పరమాత్మ ఉనికిని మనలోని ప్రతి అణువుకు తెలుస్తుంది.

2) పరమాత్మ  యొక్క ఎడతెగని నిరంతర మార్గదర్శకము. ప్రతి సస్త కష్ఠసమయంలో  ఆయన యొక్క ఆదరణయే ఆయన ఉనికికి ఋజూవు.

ధ్యానములో నాలుగు అవస్థలు ఉంటాయి.

1) సత్యముయొక్క తార్కికత మరియు శోధన మీద ఏకాగ్రత. శుద్ధ మైన ఆలోచనలతో  ఆనందము  కలగచేస్తుంది.

2) సత్యముయొక్క తార్కికత మరియు శోధనలనుండి విముక్తి వలన కలిగే శాంతి.

3) స్థూలశరీరమునుండి  తేలికగా వైరాగ్యంతో బయట పడుట

4) శుద్ధ   సమతుల్యత, శుద్ధ జ్ఞానం మరియు శుద్ధ ధార్మికతే  నిర్వాణం. ద్వంద్వం లోనుండి విముక్తే నిర్వాణం.
    నిర్వాణం అంటే ఆత్మహత్య కాదు.  భ్రమపూరితమైన అహంకారమును హత్యచేయడం నిర్వాణం. శుద్ధఆత్మ కాని
    అహంకార పూరితమైన నేనును వదలి, జన్మరాహిత్యమును పొంది నిత్య సత్యమైన పరమాత్మలో
    విలీనమగుటకు ప్రయత్నము  చేయవలయును.  నిత్య చైతన్యమైన ,  నిత్య స్థితివంతమైన, నిత్య నూతన

    ఆనందమైన పరమాత్మలో (తో) ఒకటి అవ్వాలనే సకారాత్మక నిర్ణయం అనేదే మానవ జీవిత లక్ష్యంగా ఉండాలి.




Translate