Yogavasista

యోగ విద్య నభ్యసించుటకు పాటించవలసిన నిబంధనలు

DIVIDER

యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్యసించి తమ ఆరోగ్యమును కాపాడు కొనుచూ శత వత్సరములు వర్దిల్ల గలరు. ముఖ్యముగా ఉద్యోగము,

వ్యాపారము చేయు వారిలో ఎక్కువమంది శరీర శ్రమ లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు తమ విధులను నిర్వర్తించుచుందురు. అట్టి వారు తప్పక యోగ, వ్యాయామము నభ్యసించవలెను. వారు యోగ విద్య నభ్యసించని యెడల వారి శరీరమునకు శ్రమ లేక, భుజించిన ఆహారము సరిగా జీర్ణము కాక క్రమముగా అజీర్ణవ్యాది ప్రారంబించును.అజీర్ణ వ్యాధి కారణముగా మధుమేహ వ్యాధి (షుగరు వ్యాధి )కి గురియగుదురు. మధుమేహ వ్యాధి ఇతర వ్యాదులన్నింటికి మూల కారణ మని (diabities is the root cause of all diseases ) శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు కనుక ప్రతివారు మధు మెహ వ్యాధి నుండి కాపాడ బడవలయునంటే యోగ, వ్యాయామము తప్పక అభ్యసించవలెను. ప్రతి వారు ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులగుటకు తప్పక యోగాభ్యాసము చేయవలెను.

_.--.__.-'""`-.__.--.__.-'""`-.__.--.__.-'""`-.__.--.__.-'""`-.__.--.__.-'""`-.__.--.__.-'""`-.__.--.__.
"`--'""`-.__.-'""`--'""`-.__.-'""`--'""`-.__.-'""`--'""`-.__.-'""`--'""`-.__.-'""`--'""`-.__.-'""`--'""`
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•

  పాటించవలసిన నిబంధనలు:
   --<<O>>--<<O>>--<<O>>--<<O>>--

1 . మితాహారమును సేవిన్చావలయును.అనగా ఎంత ఇష్టమైన పదార్ధమైనను అతిగా భుజించరాదు .

2 . మద్యపానము చేయరాదు .

3 . ధూమపానము చేయరాదు (పొగ త్రాగరాదు )

4 . కాఫీ, టీ, మొదలగు వుత్తేజకాలను అతిగా వాడరాదు.

5 . ఘాటైన పదార్ధములను అనగా సుగంధ ద్రవ్యములు, కూరలలో వాడుకొను మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు మొదలగునవి తగ్గించి వాడు కొనవలయును. అనగా మషాలా దినుసులు తగ్గించి వాడు కొనవలయును.

6 . మాంసాహారము విసర్జించుట మంచిది.మానలేనివారు వారమున కొకసారి లేక పది రోజులకొకసారి వాడు కొనవలయును.

7 . అతి చల్లని, అతి వేడి పదార్దములు వాడరాదు.

8 .గాలి వెలుతురు దారాళముగా ప్రసరించు ఇంటిలో నివసించవలయును .

9 . ప్రతి రోజు ఉదయం 4 .30 గం || లకు లేచి తన దినచర్యలు ప్రారంబించ వలయు

10 .మంచి వాతావరణము ఉన్నచోట నివాసయోగ్యము.

11 . ప్రతి రోజు కనీసము 6 గం || లు నిద్రించవలెను.

12 . పగటి నిదుర పనికి రాదు, రేయి నిదుర కాయరాదు.

13 . ప్రతి దినము ఉదయము 4 .30 గం ||ల నుండి 8 గం || ల మధ్య యోగ వ్యాయాయము చేయవలెను.

14 . చంటి పిల్లలు ప్రతి రోజు 8 గంటల నుండి 10 గంటలు, 12 గంటలు నిదురించవలయును.

15 . యోగ విద్య నభ్యసించు పురుషులు కట్ డ్రాయరు గాని, లంగోటా కాని వాడ రాదు. ప్రత్యేకముగా గోచీ గుడ్డ కుట్టించుకొని వాడవలయును .

16 .స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.

17 . మనిషికి రెండు ప్రక్కలు అనగా ఎడమ ప్రక్క, కుడి ప్రక్క. అందువల్ల ప్రతి భంగిమను రెండు ప్రక్కలు తప్పక చేయవలయును.

18 . యోగ భంగిమల నభ్యసించు నపుడు, కాళ్ళ నొప్పులు గాని, బెణుకులు గాని జరుగవచ్చును.అలాంటప్పుడు అభ్యసించుట మానరాదు. నెమ్మదిగా సమయము తగ్గించి అభ్యసిస్తే తొందరలో నివారణ యగును

--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>---<<O>>--
.......................................................................
.   o   \ o /  _ o        __|    \ /     |__         o _  \ o /   o   .
.  /|\    |     /\   __\o   \o    |    o/     o/__   /\     |    /|\  .
.  / \   / \   | \  /) |    ( \  /o\  / )    |   (\  / |   / \   / \  .
.......................................................................
 --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>--

ఆసనాలు అంటే ఒక వ్యక్తి ఒక ప్రత్యేక ప్రయోజనములు సాధించే నిమిత్తము కూర్చుండే, పరుండే శరీర స్థితిలో శరీరారోగ్యాన్ని రక్షించు కొనుట, మానసికంగా శారీరకంగాను అభివృద్ధి, రోగములనుండి కాపాడు కొనుటకు, తగ్గించు కొనుటకు, మందులతో పాటు ఆసనాలను వేసిన తొందరగా ఫలితములు పొందుదురు. శరీర బరువును తగ్గించు కొనుటకు మరియు పెంచు కొనుటకు చాలా ఉపయోగ కరంగా ఉండును. ఈ ఆసనాలను ఉదయము 4 గం || నుండి 6 గం || వరకు వేసిన చాలా మంచి ఫలితములు పొందుదురు.

ముఖ్యమైన కొన్ని రోగములకు ఆసనములను తెల్పుచున్నాము:
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.

సిద్దాసనము   -   గోముఖాసనము   -   మత్స్యాసనము   -   ధనురాసనము   -   బుద్ధపద్మాసనము   -   వజ్రాసనము   -   హాలాసనము      -   పశ్చిమోత్తాసనము   -   కుక్కుటాసనము      -   సర్వాంగాసనము   -   భుజంగాసనము   -   మయూరాసనము

సిద్దాసనము :

 ఈ ఆసనము వేయుట వలన శరీరములోని 72 వేల నాడులు శుద్ధి అవుతాయి. 12 సం || లు వేసిన ముక్తిని ఆనందమును పొందవచ్చును.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

బద్ధ పద్మాసనము :

దీనివలన గర్భాశయ రోగములు, గ్యాస్ ట్రబుల్ ,కడుపునొప్పి, అజీర్ణము వంటివి, గూని రాకుండాను, స్వప్న స్కలనాలను అరికట్టును.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

కుక్కుటాసనము :
 
దీనివలన నాడీ ప్రసారము బాగా జరుగును. చేతులకు కాళ్ళ కండరాలకు బలము కలుగును.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

గోముఖాసనము :

 దీనివలన ఆర్శ మొలలు తగ్గును.కాళ్ళకు భుజకీళ్ళు, వెన్నెముక, తొడలలోని వాతము వాపులు నివారించును.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

వజ్రాసనము : 

 జీర్ణశక్తికి బొర్ర తగ్గుటకు గర్భ దోషములకు మంచిది. 

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

సర్వాంగాసనము: 

దీనివలన తల, కండ్లు, చెవి, ముక్కు, గొంతు రోగములను తగ్గించు కొనుటకు, థైరాయిడ్ గ్లాండ్ ను పోషించును. ఈ ఆసనము అభ్యాసము వలన అన్ని రోగములను నివారించుకొనవచ్చును.స్త్రీలకు కూడా అనువైనది. వివాహితులకు ఈ ఆసనము మంచిది.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

మత్స్యాసనము : 

దీనివలన దీర్ఘ శ్వాస నిశ్వాసలు క్రమబద్దము అయి ముక్కు కండరాల వాపు, ముక్కు దిబ్బడ, జలుబు, తగ్గును. ముఖ రోగములు తగ్గును.మల విసర్జన జరిగి ప్రేవులు శుబ్రపడి మలబద్దకము తొలగి హుషారుగా యుండును.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

హలాసనము : 

దీనివలన గర్భ కోశము, తొడల వాత నొప్పులు, నడుము నొప్పులు, బొజ్జ, లివర్ వ్యాధులు తొలగి పోవును.మధు మేహానికి చాలా మంచిది. 

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

భుజంగాసనము : 

దీనివలన స్త్రీలకు చాలా ఉపయోగకరము. గర్భాశయ బాధలు, నొప్పి, వెన్ను, నడుము నొప్పులకు, ముట్టుశూలకు, ఋతు దోష నివారణలకు చాలా ముఖ్యము.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

ధనురాసనము : 

దీనివలన కాళ్ళు, చేతులు, కీళ్ళలోను, నొప్పులు నివారణ అగును.జీర్ణాశయము, బాగుగా పని చేయును. ఆకలిని పెంచును.కడుపులో నున్న అనవసర కొవ్వును తగ్గించును.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

పశ్చిమోత్తాసనము : 

దీనివలన ఆర్శ మొలలున్న వారికి, మధు మేహంతో బాధ పడేవారికి మంచిది. సుషుమ్నలో ఉత్తెజము కలుగును. బుర్ర పెరిగిన వారికి కూడా ఉపయోగము.

  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--
.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.♥♥.·:*¨¨*:·.♥.·:*:·.♥.·:*¨¨*:·.

•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·••·.·´`·.·•·.·´`·.·•·.·´`·.·•
  --<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>--<<O>>----<<O>>----<<O>>--

మయూరాసనము : 

ఈ ఆసనము వేయుట కొంత కష్టము కాని, ఫలితములు అమోఘము. లావుగా యున్నవారు సన్నగా అగుటకు మరియు గర్భ రోగములు, మధు మేహాన్ని (డయాబెటిస్ ) తగ్గించును.

Translate