Yogavasista

యోగాసనాలు


యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.

సంఖ్య
సంస్కృతం
తెలుగు
ఇంగ్లీషు








1
अधोमुख स्वानासन
అధోముఖ స్వానాసనం
Downward-Facing Dog Pose
2
अधोमुख वृक्षासन
అధోముఖ వృక్షాసనం
Handstand (Downward-Facing Tree)
3
अंजलि मुद्रा
అంజలి ముద్ర
Salutation Seal
4
अर्ध चन्द्रासन
అర్ధ చంద్రాసనం
Half Moon Pose
5
अर्ध मत्स्येन्द्रासन
అర్థ మత్సేంద్రాసనం
Half Spinal Twist
6
बद्ध कोणसन
బద్ధ కోణాసనం
Bound Angle
7
बकासन
బకాసనం
Crane Pose
8
बालासन
బాలాసనం
Child's Pose (relaxation)
9
भरद्वाजसन
భరద్వాజాసనం
Bharadvaja's Twist
10
भुजङ्गासन
భుజంగాసనం
Cobra Pose
11
चक्रासन
చక్రాసనం
Wheel Pose
12
चतुरङ्ग दण्डासन
చతురంగ దండాసనం
Four-Limbed Staff
13
दण्डासन
దండాసనం
Staff pose
14
धनुरासन
ధనురాసనం
Bow
15
एक पाद रजकपोतासन
ఏకపాద రాజకపోతాసనం
One-Legged King Pigeon
16
गरुडासन
గరుడాసనం
Eagle Pose
17
गोमुखासन
గోముఖాసనం
Cow Face
18
हलासन
హలాసనం
Plough Pose
19
हनुमनासन
హనుమానాసనం
Hanuman Pose
20
जानु शिरासन
జాను శిరాసనం
Head-to-Knee Forward Bend
21
काकासन
కాకాసనం
Crow Pose
22
क्रौन्चासन
క్రౌంచాసనం
Heron
23
कुक्कुटासन
కుక్కుటాసనం
Cock Posel
24
कूर्मासन
కూర్మాసనం
Tortoise Pose
25
मकरासन
మకరాసనం
Crocodile Pose(relaxation)
26
मत्स्यासन
మత్స్యాసనం
Fish Pose
27
मत्स्येन्द्रासन
మత్స్యేంద్రాసనం
Lord of the Fishes (named after Matsyendra)
28
मयूरासन
మయూరాసనం
Peacock Pose
29
नटराजासन
నటరాజాసనం
Lord of the Dance
30
पाद हस्थासन
పాద హస్తాసనం
Standing Forward Bend
31
पद्मासन
పద్మాసనం
Lotus Pose
32
परिपूर्ण नवासन
పరిపూర్ణ నావాసనం
Full Boat Pose
33
परिवृत्त पार्श्वकोणासन
పరివృత్త పార్శ్వకోణాసనం
Revolved Side Angle
34
परिवृत्त त्रिकोणासन
పరివృత్త త్రికోణాసనం
Revolved Triangle
35
पाशासन
పాశాసనం
Noose
36
पश्चिमोत्तानासन
పశ్చిమోత్తానాసనం
Posterior Stretch in Forward Bend
37
प्रसरित पादोत्तानसन
ప్రసరిత పాదోత్తానాసనం
Intense Spread Leg Stretch
38
शलभासन
శలభాసనం
Locust Pose
39
सर्वाङ्गासन
సర్వాంగాసనం
Shoulder Stand
40
शवासन
శవాసనం
Corpse Pose (relaxation)
41
सेतु बन्ध सर्वाङ्गासन
సేతుబంధ సర్వాంగాసనం
Bridge, Half Wheel
42
सिद्धासन
సిద్ధాసనం
Perfect Pose
43
सिंहासन
సింహాసనం
Lion
44
शीर्षासन
శీర్షాసనం
Head Stand
45
सुखासन
సుఖాసనం
Auspicious Pose
46
सुप्त बद्ध कोणासन
సుప్తబద్ధ కోణాసనం
Reclining num) Bound Angle
47
सुप्त पादाङ्गुष्टासन
సుప్త పాదాంగుష్టాసనం
Reclining numb Big Toe
48
सुप्त वीरासन
సుప్త వీరాసనం
Reclining Hero
49
स्वस्तिकासन
స్వస్తికాసనం
Prosperous Pose
50
ताडासन
తాడాసనం
Mountain Pose
51
त्रिकोणासन
త్రికోణాసనం
Triangle Pose
52
उपविष्ट कोणासन
ఉపవిష్ట కోణాసనం
Open Angle
53
ऊर्ध्व धनुरासन
ఊర్ధ్వ ధనురాసనం
Upward Bow, Backbend, or Wheel
54
ऊर्ध्व मुख स्वानासन
ఊర్ధ్వముఖస్వానాసనం
Upward-Facing Dog
55
उष्ट्रासन
ఉష్ట్రాసనం
Camel
56
उत्तान कूर्मासन
ఉత్తాన కూర్మాసనం
Upside-Down Tortoise
57
उत्कटासन
ఉత్కటాసనం
Chair
58
उत्तानसन
ఉత్తానాసనం
Standing Forward Bend
59
उत्थित हस्त पादाङ्गुष्टासन
ఉత్థితహస్త పాదంగుష్టాసనం
Raised Hand to Big Toe
60
उत्थित पार्श्वकोणासन
ఉత్థిత పార్శ్వకోణాసనం
Extended Side Angle
61
उत्थित त्रिकोणासन
ఉత్థిత త్రికోణాసనం
Extended Triangle
62
वसिष्टासन
వశిష్టాసనం
Side Plank
63
विपरित करणी
విపరీత కరణి
Legs-up-the-Wall
64
वज्रासन
వజ్రాసనం
Thunderbolt
65
वीरासन
వీరాసనం
Hero
66
वृक्षासन
వృక్షాసనం
Tree Pose


Translate